తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కు శుభవార్త చెప్పింది.. ఆర్జిత సేవా టిక్కెట్లు మూడు నెలల గ్యాప్ లో రిలీజ్ చేయటం వల్ల భక్తుల కు ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని టిక్కెట్స్ జారీ సమయాన్ని కుదించడానికి ప్రయత్నిస్తున్నట్లు టిటిడి వర్గాలు తెలిపాయి.ఇది త్వరలోనే కార్యాచరణకు రానుంది
తిరుమలేశుని భక్తులకు గుడ్ న్యూస్
RELATED ARTICLES



